
నా భాష ఎవ్వల్లు అర్ధం చేచుకొవట్లేదు…..
ఎం చెప్పినా ఒంట్ నానా అని నా బుగ్గలు కొలికెత్తున్నాలు….
అందుకే మా అత్త కి చెప్పాను…నా కధ లాచిపెట్టు అత్తా అని….
నాతో రండి ….నా కథ చెప్తా
నా పేరు….చిన్నులు…కన్నలు….బంగార్లు…బుజ్జితల్లి…. ఇలా ఎన్నో…
మా నాన్న కి ...అమ్మ కి ..చెరొక పేరే ఉంది…మరి నాకేమో ఇన్ని పెట్టారు
ఒక చారి పిలిస్తే నేను వెళ్ళను కదా …అందుకే నాకు బొల్డన్ని పెత్తారు

యెల్లుండే నాకు పల్లు వచ్చాయి….
కాని మా అమ్మ దగ్గర నాకన్నా ఎక్కువ పల్లు ఉన్నాయి..
మా నాన్నారు కి ఐతే అమ్మ కన్నా ఎక్కువ ఉన్నాయి
మరి నాకేమో నాలుగే ఉన్నాయి….
బాగ దురదగా ఉంది….అందుకే రొజూ నాన్నారు ని అమ్మ ని కొలుకుతున్నాను
ఆమ్మ ఎమో….వద్దు కన్నలు…తప్పు నాన్నా అంతుంది….
నాన్నా ఎమో….. ఎయి…కర్ర ఎది…హన్నా…అంతాదు
ఏవరన్నా నన్ను చిన్నతల్లీ అని ఎత్తుకొగానే వాల్లని కొలికెతున్నాను…
వల్లేమో అమ్మ తో...."అమ్మొ మీ అమ్మాయి బెమ్మ లాచసి అని పితిరీలు చెప్తున్నారు

మలి నేను ఎవలిని కొలకాలి ఇప్పులు??????
ఆకుందాం అంతే ఓలు లేలు….నాకెం తెలియదు…..బైతకి కుదా తీచుకెల్లడు నాన్న

నాన్న నెను లెకుందా ఆచి కి ఎల్లిపొతున్నాడని మొన్న భలే కొపం వచ్చింది అనుకొండి నాకు…
అందుకే మా నాన్న ని బాగ కొత్తెచాను….మా బుడుగు గాడి బాచ లొ అయితే…మా నాన్న కు ప్రయ్వేట్ చెప్పేచా….
నాన్న ఎమో….అమ్మొ…బంగార్లు….లే నాన్నా నా మీద…కొత్తకు నాన్నా అని ఎల్చాదు

ఏం చెయ్యాలి అబ్బా అని అలొచించాను….
నాన్న ఎమో ఎల్చాడు…కొత్తకు నన్ను అని……..
ఆమ్మ ఎమో బొమ్మ తెచ్చి…..ఎగిరి ఎగిరి ఆదించింది నన్నునాకెమో భలె నవ్వొచ్చెచింది

హీ హీ హీ హీ హీ హీనేను నవ్వాగానే...
అమ్మ నాన్న ఎమో చూదు చూదు అమ్మాయి పల్లు చూదు…
ఆమ్మొ అప్పుడే నాలుగు పల్లొచ్చెసాయి చిన్ను కి అని ఒకతే గొల

బొమ్మలిచ్చెచారు నాకు…ఆకొమని…
నెను ఆకుంతున్నానా…ఇంతలోనే అమ్మ వచ్చేచి….
చిన్నులు….ఆం తిందాం రా నాన్నా అని లాగెచింధి నన్ను

లాను నేను లాను అని నేను చెప్పినా…. అర్ధం చేచుకొకుండా…..
ఎడవకూడదు చిన్ను అంతుంది…
నెనేక్కడ ఎల్చాను???????
ఛీ మా అమ్మ కి నా బాచ అర్ధమే కాదుపిచ్చి అమ్మ…..

భొల్డంత పెలుగన్నం నా పల్లలొకి తోచేచింది

నీకు చెల్ పొన్ ఇస్తాను…..ఆం తిను అని అమ్మ అంతుంది……
.ఆం మొత్తం మొత్తం తినేచాక….చెల్ లాక్కోని నాన్న కి ఇచ్చేస్తుంది
నాన్నరేమో దాచెస్థాడు…..
అమ్మో చిన్ను పాదు చేచేస్థుంది అని అంటారు

ఇదిగో….ఈ పుతోలో నా పక్కన ఉన్మదే…….మా నాన్నారు…….
నానారికి కుదా నా బాచ రాదు
కాని ముద్ధు పెదతాడు నాకు

నా బాచ ఎవ్వరికి లాదా?ఎవలికైనా వస్తే…మా అమ్మ కి నాన్నారు కి చెప్పండివీల్లతో వేగలేక చస్తున్నాను…ఒకటే అల్లరి ఇద్దరు….ఉకో నాన్నా…ఉకో బంగారం అని

ఉంతాను తాతా……
14 comments:
chala rojulatharvata mee blog update chesinatlunnaru.
chala bagundi...
naaku ee bhasha ardamayindi ani boldanni perlunna bangaram tho chppandi..
amayakathvyam, kopam, alaka... okatemiti ila anni feelings chala baga explain chesaru.. photos tho .
photos chusi oka story ela rasarandi meeru???
peruni malli sardakam chesukunnaru
meee blog update chesthu undandi..
ABHIMANULU WAITING IKKADA
ఫొటోలతో మీరు అల్లిన కధ చాలా బాగుంది.పాప కింకా పేరు పెట్టారా లేదా?
చో చ్వీట్!
నాకు మీ బంగాలు పాప బాచ తెలుచు!
chaalaa baagundi. chaduvutunte manasuki haayigaa anipinchindi
maa paapa bhale muddugaa vundi.
"యెల్లుండే నాకు పల్లు వచ్చాయి"... చో చ్వీట్!! బుగ్గలు చిదిమేయాలనిపిస్తుందసలు! :-)
ఒరేయ్ బుజ్జితల్లులూ నీకు రాజేంద్ర మామ చందనత్త అబ్బు అక్క బబ్లు బావ బోలెడు ముద్ద్లిచ్చాలు,ఎవలికీ ఇవ్వకు అన్నీ మొత్తం నీకే.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని వూరికే అన్నారా. :)
గ
బంగారు కొండ భలే ముద్దుగా ఉంది...
మా ఇంటికి రా కొండలూ ఇద్దరమూ ఆడుకోవచ్చు :)
బుజ్జి తల్లి చాలా ముద్దుగా ఉంది. దిష్టి తీసేయండి..
bujji thalli usulaki uu kodutu kurchunnam.
http://muralidharnamala.wordpress.com/
entha muddu ga unnavu ra bangaram..nee matalu,photo lu kuda nee antha muddu gane unnayi..
nee basha chala baga artham aindi..vadilithe kavithalu kuda cheppestava mari...
Apple... so cute.....
My dear cute Appy. 6 years tharvatha reply isthunnandhuku peddha Sorry.
U will be always special. Chikku gadu vachaka kuda...��
Gurthunchu Ko ee Fotos theesindhi mee mama gaadey...
Bujjuluuuuu......... Ntha cute ga unnavo.... Ne matalu... Ne allari... Baga miss avuthunna...
Nenu life lo appatiki marchipolenu... Airport lo ne adupu.... Uuummmmaaahhhh love u bujjulu gadu.....
Post a Comment